జగన్ బటన్ క్లిక్... ఎమ్మెల్యేలూ అవుట్ *Andhra Pradesh | Telugu OneIndia

2022-08-04 5

Some Of the YSRCP MLA's are Irritating By Welfare Schemes Funds allocating process, Here's why? | వైసీపీ ప్రభుత్వం తరఫున సంక్షేమ పథకాల లబ్దిదారులకు నేరుగా డబ్బులు బ్యాంకు ఖాతాల్లోకి చేరుతుండటం, వాటిలో మధ్యవర్తుల ప్రమేయం లేకపోవడంతో ప్రభుత్వ పెద్దలు సంతోషంగా ఉన్నారు. అయితే మధ్యవర్తులే కాదు మధ్యలో ఉన్న ఎమ్మెల్యేలకు కనీస ప్రమేయం లేకుండా పోతుండటంతో జనంలో వారిపై నమ్మకం సడలిపోతోంది. గతంలో ఇవే పథకాలు రావాలంటే ఎమ్మెల్యేల ప్రమేయం, వారి అనుగ్రహం ఉండక తప్పని పరిస్ధితి. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఆ అవకాశం లేకుండా చేసేసింది. దీంతో ఎమ్మెల్యేలు తమ ప్రమేయం లేకుండా జగన్ నేరుగా బటన్ నొక్కేస్తుంటే ఇక తామెందుకనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


#apcmjagan
#ysrcpmlas
#welfareschemes